- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌తో రేవంత్ భేటి..
X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలమంత్రిత్వ శాఖ మాత్యులు గజేంద్ర సింగ్ షెకాయత్ సమక్షంలో ఈనెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ భేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుండగా, అందులో రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలోనే కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌ను గురువారం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కలిశారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కమిటీ సమావేశం ఈ అంశాన్ని అజెండాలో చేర్చాలని రేవంత్ కోరారు.
2014లోనే దానికి సంబంధించి అనుమతులు, రూ.1450 కోట్లు కేటాయింపు కూడా జరిగిందని రేవంత్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్టు ఊసేలేకుండా పోయిందని ఆయన విమర్శించారు.
Advertisement
Next Story