- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్థానిక ఎన్నికలపై ద్వంద్వ వైఖరి : RRR

X
దిశ, ఏపీ బ్యూరో: స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ర్ట ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..నవంబరు 2న పాఠశాలలు ప్రారంభిస్తున్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంగ్లీష్ మీడియంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావచ్చనే అభిప్రాయం వెలిబుచ్చారు. అప్పటిదాకా హైకోర్టు ఇచ్చిన తీర్పే అమలులో ఉంటుందన్నారు. దీన్ని బట్టి పాఠశాలల్లో ఏ మీడియంలో బోధిస్తారని విద్యాశాఖ మంత్రి సురేష్కు లేఖ రాసినట్లు ఎంపీ తెలిపారు.
Next Story