- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, కేటీఆర్‌ను కడిగేసిన కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందస్తూ… ‘ఒక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వరదలెత్తి.. నాళాలు ప్రజల ప్రాణాలు మింగేస్తుంటే.. మరో వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తండ్రి & కొడుకు వీర లెవల్లో కసరత్తు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలపై లేని ప్రేమను గ్రేటర్ ఎన్నికలపై మాత్రం తెగ చూపిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..?’ అని వెల్లడించారు.
ఒక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వరదలెత్తి.. నాళాలు ప్రజల ప్రాణాలు మింగేస్తుంటే.. మరో వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తండ్రి & కొడుకు వీర లెవల్లో కసరత్తు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలపై లేని ప్రేమను గ్రేటర్ ఎన్నికలపై మాత్రం తెగ చూపిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..? pic.twitter.com/3hcrxUCXj8
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) November 3, 2020
అంతేగాకుండా ‘సరూర్ నగర్‌లో సరోజ అనే వృద్ధురాలు డ్రైయిన్‌లో పడి కొట్టుకుపోయి.. చైతన్యపురిలో శవమై తేలింది.. మీ నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు సాక్ష్యం కాదా..? మీ పాలన వైఫల్యానికి ఇది ప్రతిబింబం కాదా..?’ అని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై కోమటిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.