Hidimbha Review: యంగ్ హీరో అశ్విన్ బాబు ‘హిడంబ’ రివ్యూ! (వీడియో)

by Anjali |   ( Updated:2023-10-10 15:23:37.0  )
Hidimbha Review: యంగ్ హీరో అశ్విన్ బాబు ‘హిడంబ’ రివ్యూ! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో అశ్విన్ బాబు-నందితా శ్వేత కాంబినేషన్‌లో వచ్చిన సినిమా హిడంబ. ఈ చిత్రాన్ని అనిల్ కన్నెగంటి తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. దీంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసిన అభిమానులు ఇవాళ ఎట్టకేలకు ఆ చిత్రాన్ని వీక్షించారు. ఏకే ఎంటర్‌టైన్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ(జులై 20) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు మిక్స్‌డ్ టాక్‌ను చెబుతున్నారు. కథా నేపథ్యం, సెకండాఫ్‌లో ట్విస్టులు బావుండటంతో పాటు పోరాట ఘట్టాలు, మ్యూజిక్ పస్ట్ పాయింట్ అని చెబుతున్నారు. స్క్రీన్ ప్లే, పాటలు, లవ్ ట్రాక్ ఊహించినంత లేదని అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ చిత్రం అలరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story