- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిరంజీవి సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫోటోలు వైరల్
దిశ, సినిమా: చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోతుంటారు. అలా వచ్చిన వారిలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ప్రేక్షకులకు కనీసం గుర్తు కూడా లేకుండా పోయారు. అలాంటి ముద్దుగుమ్మల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. చాలా మంది నెటిజన్లు హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోస్ కోసం గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.
అలాగే ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఆమె ఎవరంటే.. స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రియ శర్మ. టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ లో సమంత చెల్లిగా కనిపించింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా మారి కొన్ని సినిమాల్లో నటించింది. ఆ క్రమంలోనే ‘గాయకుడు’ ‘నిర్మల కాన్వెంట్’ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది మూవీలకు బ్రేక్ ఇచ్చి స్టడీస్ పై దృష్టి పెట్టింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గతంలో సన్నజాజిలా సన్నగా ఉన్న ఈ చిన్నది. ఇప్పుడు ఇలా బొద్దుగా ముద్దుగా మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది చూసిన నెటిజన్లు బోల్డ్ కమ్ చబ్బీలా అవుతున్నావ్ అని.. సూపర్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్కేయండి.