Yash: యష్.. కమ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్

by Prasanna |   ( Updated:2023-04-07 04:16:10.0  )
Yash: యష్.. కమ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్న  ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది రీలిజ్ అయిన కేజీఎఫ్ 2 వరల్డ్ వైడ్ గా రూ.1250 కోట్లు రాబట్టడంతో తన కటౌట్ నేషనల్ వైడ్ గా హైలెట్ అయింది. కన్నడ పరిశ్రమను అగ్ర స్థానంలో నిలబెట్టింది. అయితే ఏప్రిల్ 14 కి ఈ సినిమా విడుదలయ్యి ఏడాది పూర్తవుతుంది. దీంతో రాక్ స్టార్ నెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తారని ఆసక్తికరంగా మారింది. కేజీఎఫ్ 2 ఇచ్చిన బూస్ట్ తో కొత్త ప్రాజెక్ట్ పై ఏడాది కాలంగా ఆలోచన చేస్తూనే ఉన్నాడు రాక్ స్టార్. ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి ? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను ఎలా కొనసాగించాలి అని రక రకాల సందేహాలతో ఏడాది నుంచి ఏ సినిమాకు ఒకే చెప్పలేదు. పాన్ ఇండియా స్టార్ అయి ఉండి .. ఇంత విరామం ఎందుకు తీసుకున్నారో? యష్.. కమ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

రష్మికకు రింగ్ తొడిగిన విజయ్ దేవరకొండ.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story