- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
150 మంది పిల్లల దత్తత.. తాజాగా రాఘవ లారెన్స్ మరో అనౌన్స్మెంట్
దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి పరిచయం అక్కర్లేదు. తాజాగా ‘రుద్రుడు’ మూవీతో తెలుగు సహా తమిళ్లో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ప్రజెంట్ ‘చంద్రముఖి 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా 150 మంది అనాథ పిల్లల చదువు బాధ్యత తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో అనేక రిక్వెస్ట్లు రావడంతో తాజాగా స్పందించిన ఆయన.. ‘ఆ రోజు నేను ఈ పోస్ట్ పెట్టిన తర్వాత మరింత మంది వారి కష్టాలను విన్నవించుకుంటున్నారు. అందుకే నిజంగా ఎవరికి ఈ సహాయం తప్పకుండా అవసరమవుతుందో వారికి అందించాలని అనుకుంటున్నా. అందుకే నేనే స్వయంగా మీ ఇంటికి వస్తాను. మీరు నా వద్దకి రావాల్సిన అవసరం లేదు’ అని తెలిపాడు లారెన్స్.
ఇవి కూడా చదవండి:
ఆరాధ్యను పొగిడేస్తున్న నెటిజన్స్.. పెద్దలను గౌరవించే విధానానికి ఫిదా..
Hi everyone! After I announced my new venture of adopting 150 children to provide education, I have been receiving requests for meeting me. I will surly consider the requests and pick the ones who are really needy by myself by visiting your home. You don’t have to come and… pic.twitter.com/sNvlIk1hYg
— Raghava Lawrence (@offl_Lawrence) April 30, 2023