అందం కోసం కీర్తీ సురేష్ అలాంటి పని చేస్తుందా?

by samatah |   ( Updated:2023-07-02 07:54:28.0  )
అందం కోసం కీర్తీ సురేష్ అలాంటి పని చేస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మహానటి కీర్తీ సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.మహానటి లాంటి గొప్ప సినిమా తర్వాత వరస సినిమాల్లో నటిస్తూ, స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇక చిత్ర పరిశ్రమలో ఎవరైనా సరే ఎక్కువ కాలం కొనసాగాలంటే, గ్లామరస్‌గా ఉండాల్సిందే.

అందుకే చాలా మంది హీరోయిన్స్ బ్యూటీ నెస్ కోసం చాలా తిప్పలు పడుతుంటారు. కాగా, తాజాగా కీర్తీ సురేష్ తన బ్యూటీ సీక్రేట్ రివీల్ చేసింది. తాను మాట్లాడుతూ.. అందం కోసం అందిరిలా అందరిలా ఫేస్ కి ఏవేవో ప్రొడక్ట్స్ వాడను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది.

నారింజ తొక్కతో ఫేస్ మాస్క్ వేసుకుంటానని .. కంపల్సరీ వీక్లీ ట్వైస్ పసుపు అప్లై చేస్తానని ..ముఖానికి పెరుగు రాస్తే చాలా గ్లో వస్తుందని ..చెప్పకు వచ్చింది . అంతేకాదు కెమికల్స్ ప్రాడెక్ట్స్ అస్సలు వాడదట. గులాబీ – బాదంపప్పు -ఓట్స్ ని స్క్రబ్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారని చెప్పకు వచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన డైరెక్టర్ వేణు యెల్దండి.. కారణం ఏంటంటే?

Advertisement

Next Story

Most Viewed