- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిరంజీవి పిలిచిన జగన్ ఎందుకు రాలేదు? నెట్టింట ఫ్యాన్స్ రచ్చ
by sudharani |

X
దిశ,సినిమా: చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'లో పూరిజగన్నాథ్ ఓ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు హాజరు కానీ పూరీ.. సక్సెస్ మీట్‌లోనూ కనిపించపోయేసరికి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే దీనిపై ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చ నడుస్తుండగా నెట్టింట రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. సక్సెస్ ఈవెంట్‌కి తప్పకుండా రావాలని స్వయంగా చిరంజీవి ఫోన్ చేశాడని, అయినప్పటికీ జగన్ పెద్దగా రెస్పాండ్ కాలేదని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం 'లైగర్' మూవీతో దెబ్బతినడేమనని, అక్కడికి వస్తే అనవసరంగా ట్రోలింగ్‌కు గురయ్యే చాన్స్ ఉందనే రాలేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Next Story