- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ కు వెళ్తే విడాకులు ఇస్తానంది మా ఆవిడ అంటూ.. కీలక వ్యాఖ్యలు చేసిన కుర్ర నటుడు ఎవరంటే?
దిశ,వెబ్ డెస్క్: డైరెక్టర్ విజయ భాస్కర్ టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించారు.అయితే ఇప్పుడు కథ మొత్తం మారింది..ఆయన ఏ సినిమా తీసిన కూడా.. ఫ్లాప్ అవుతుంది. ఇటీవల జిలేబి అనే సినిమాతో వచ్చారు. కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇదిలా ఉండగా ఆయన అల్లుడు నటుడు రవి శివ తేజ బిగ్ బాస్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
'నేను బిగ్ బాస్ లోకి వెళ్తే.. నా భార్య నాకు విడాకులు ఇచ్చేస్తానంది.. అందుకే నాకు బిగ్ బాస్ లోకి వెళ్లడం అసలు నచ్చదు.. నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వ్యక్తిని అని తెలిసి కూడా ఆమె నన్ను ప్రేమించి.. ఆమెనే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒప్పించి వివాహానికి అన్ని సిద్ధం చేసింది.. కాబట్టి తనకి ఇష్టం లేని పని నేనెప్పుడూ చేయనంటూ' తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
Read More: సన్నీడియోల్ అప్పులు కట్టేందుకు ముందుకొచ్చిన అక్షయ్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!