- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యకు డివోర్స్ ఇచ్చిన కూడా మామ రజనీకాంత్‌పై ప్రేమతో ధనుష్ ఏం చేశాడంటే?
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్వకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ చిత్రం ఈ రోజు (ఆగస్టు 10)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ ఈ సినిమాలో నటించడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తన సోషల్ మీడియా వేదికగా ‘‘ఇట్స్ జైలర్ వీక్’’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో జనాలు.. ‘తన భార్యతో డివోర్స్ అయినప్పటికీ మామ మీద ఇంకా ప్రేమ ఇంకా చావలేదు.. మరోసారి తన అభిమానాన్ని, ప్రేమను ధనుష్ ఈ విధంగా బయటపెట్టాడు.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక రజనీకాంత్ పెద్ద కుమార్తె(ఐశ్వర్య)ను ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాలా ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా కలిసున్న వీరిద్దరు, మనస్పర్థాల వల్ల విడిపోయారు. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య వేరు వేరు ఉంటూ.. ఎవరి లైఫ్ వారు చూసుకున్నారు. ప్రస్తుతం ధనుష్ తన మామ గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.
Read More..