- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
S. S. Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కనిపించిన 8 చిత్రాలివే?
దిశ, సినిమా: బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించి దర్శక ధీరుడిగా పేరు సంపాదించుకున్నాడు రాజమౌళి. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ప్లాఫ్ అవ్వలేదు. ఒకదాన్ని మించి ఒకటి రికార్డుల మూత మోగించాయి. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నాడు. మరీ రాజమౌళి క్యామియో పాత్రల్లో నటించిన సినిమాలు 8 ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? అవును జక్కన్న.. ‘‘సై సినిమాలో వేణుమాధవ్ అనుచరుడి రోల్‌లో కనిపించారు. తర్వాత ‘రెయిన్ బో, మగధీర అనగనగనగా పాటలో క్యామియో ఇచ్చారు, ఈగ సినిమాలో స్టార్టింగ్ స్టోరీ చెప్తాడు, బహుబలిలో సారా అమ్మే వ్యక్తిగా కనిపిస్తారు, మజ్ను మూవీలో దర్శకుడిగా క్యామియోలో దర్శనమిస్తారు. తర్వాత రాధే శ్యామ్‌లో కూడా కథను స్టార్ట్ చేసేది జక్కన్ననే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎత్తర జెండా సాంగ్‌లో కనిపిస్తారు.