Dulqer Salman : మన లైఫ్‌లో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయి రాకముందు వరకే.. (వీడియో)

by Anjali |   ( Updated:2023-10-12 07:10:47.0  )
Dulqer Salman  : మన లైఫ్‌లో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయి రాకముందు వరకే.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో దుల్కర్ సల్మాన్.. అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. ఈ హీరో మొదటిసారిగా గ్యాంగ్ స్టార్ డ్రామా, మాసీగా, యాక్షన్ జానర్‌లో నటించిన సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ రోజు (ఆగస్టు24) థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ‘ఐశ్వర్య లక్ష్యీ’ కథానాయిక నటించిన ఈ మూవీ గురించి పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ఈ కింద వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.

Advertisement

Next Story