- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘శతజయంతి ఉత్సవాలకు రావాలని Jr.NTR ను రిక్వెస్ట్ చేశాం’.. కుదరదని మొఖం మీదే చెప్పేశారు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఖైత్లాపూర్‌లో మే-20న సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఎన్టీఆర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఘనంగా జరిపించారు. అయితే ఈ వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంపై టీడీపీ నేత, ఉత్సవ కమిటీ చైర్మన్ టీటీ జనార్ధన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడాన్ని ఏం అనాలి.. దీని గురించి చర్చ జరుగుంది. దీనికి మీరు ఏమంటారని యాంకర్ ప్రశ్నించగా..
‘‘మేము పిలవడానికి ప్రయత్నాలు చేస్తుంటే వారం రోజుల తర్వాత టైం ఇచ్చారు. అనంతరం వెళ్లి అడిగితే అల్రెడీ బర్త్‌డే పోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నానని చెప్పారు. పుట్టినరోజులు చాలా వస్తాయి.. అన్నగారి శత జయంతి ఒకసారే వస్తుందని చెప్పాం. దయచేసి ఏ మాత్రం వీలున్న రండని చెప్పాము. ఆరోజు ఉదయం ఫ్యాన్స్‌ను కలిసేది ఉందని ఎన్టీఆర్ చెప్పారు. 22 కుటుంబాలతో వెళుతున్నాను. అది ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కుదరదు అని చెప్పారు. శతజయంతికి రావాలని చాలా రిక్వెస్ట్ చేశాం ఆయనకి షెడ్యూల్ కుదరలేదేమో రాలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.
Read more:
JR.NTR: ప్లాప్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా?