- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెలబ్రిటీస్ పెళ్లి.. మాకు నమ్మకం లేదు దొర
దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు పెళ్లి అనే పదానికి విలువ ఉండేది.కానీ ఈ మధ్య కాలంలో ఉదయం పెళ్లి చేసుకుంటే సాయంత్రానికి విడాకులు తీసుకునే వరకు వచ్చింది. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కలకాలం కలిసి ఉండాల్సిన బంధాలన్ని మధ్యలోనే తెగిపోతున్నాయి. ఇది సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇది వరకు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటే.. టీవీలకు అతుక్కొని చూసేవాళ్లు.. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఎప్పుడైతే నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారో? అప్పటి నుంచి చాలా మందికి ప్రేమ మీద, పెళ్లి మీద నమ్మకం లేకుండా పోయింది. వీళ్ల తర్వాత శ్రీజ, కళ్యాణ్ జంట, ఇప్పుడు చైతన్య, నిహారిక జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. వీళ్ళ అందరిని చూసిన చూసిన తర్వాత సెలబ్రిటీస్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే మాకు నమ్మకం లేదు దొర.. వీళ్లు కలిసి ఉంటారని అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read more:
బంగారు పూతతో వరుణ్, లావణ్యల పెళ్లి కార్డు.. ఖర్చు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి
మళ్లీ లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి ఏం చేశాడంటే?
Chiranjeevi | Bhola Shankar :కీర్తి సురేష్ గొంతు పట్టుకున్న చిరంజీవి.. పోస్ట్ వైరల్