డబ్బు కోసం శృంగారం చేసింది నిజమే.. కానీ ఇప్పుడు.. షెర్లిన్ కామెంట్స్ వైరల్

by Prasanna |   ( Updated:2023-07-25 12:06:00.0  )
డబ్బు కోసం శృంగారం చేసింది నిజమే.. కానీ ఇప్పుడు.. షెర్లిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఓ పొలిటిషియన్ కొడుకుతో పెయిడ్ సెక్స్ ఇష్యూపై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. ‘మీరు డబ్బుల కోసం చాలామందితో పడుకున్నారనేది నిజమేనా?’ అని హోస్ట్ ప్రశ్నించాడు. దీంతో ‘మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు నన్ను క్షమించండి. నేను ఇకపై పెయిడ్ సెక్స్‌కు అందుబాటులో ఉండట్లేదు’ అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అలాగే నిజానికి తనతో చెడుగా ప్రవర్తించిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు, తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఈ ప్రకటన చేసినట్లు తెలిపిన నటి.. ఈ కారణంగా తనను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయింది. ఇక సదరు వ్యక్తికి ఎప్పుడూ మంచిగా మాట్లాడటం రాదని, కేవలం లైంగిక సంతృప్తి కోసం విలువైన బహుమతులు ఇచ్చాడని తర్వాత అర్థమైందని చెప్పుకొచ్చింది.

Read More :

అతనిపై వక్షోజాలతో దాడి చేసిన షెర్లిన్.. న్యూడ్ వీడియో వైరల్

ఆ డైరెక్టర్ నా బ్రా కప్ సైజ్ అడిగి.. వాటిని తాకి చూస్తానంటూ వేధించాడు: Sherlyn Chopra

Advertisement

Next Story

Most Viewed