- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లా మారాలని ఉంది: స్టార్ నటి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హన్పిక మోత్వాని. ప్రస్తుతం ఈ భామ తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇక 7 నెలల క్రితం సోహెల్ కతురియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హన్సిక.. హీరో ఆది పినిశెట్టితో కలిసి ‘పార్ట్నర్’ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘నా జీవితం చాలా హ్యాపీగా సాగుతుంది. నా భర్త, తల్లి సపోర్ట్ బాగా ఉంది. హీరోయిన్‌గా 50 సినిమాల్లో నటించడం ఎంతో సంతోషంగా ఉందని’’ వెల్లడించారు. అలాగే పార్ట్నర్ చిత్రంలో ఆమె పురుషుడిగా మారే ఒక రోల్‌లో నటించానని తెలిపారు. దీంతో రియల్ లైఫ్‌లో ఒకవేళ మారాల్సి వస్తే ఎవరిలా మారుతారని ప్రశ్నించగా.. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లా మారిపోవాలని కోరుకుంటానని హన్సిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More..
అతనితో సెక్స్ చేస్తే మిలియనీర్‌ను చేస్తాడట.. ఫ్యాన్స్ మీ అభిప్రాయం చెప్పండి: జెన్నా
- Tags
- Hansika Motwani