- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేమ్ సెక్స్ మ్యారేజ్ నేరం కాదు.. స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణంగా పరిగణించబడాలని వివేక్ అగ్నిహోత్రి కోరుతున్నాడు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సేమ్ సెక్స్ రిలేషన్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘స్వలింగ వివాహం అనేది ‘అర్బన్ ఎనలిస్ట్’ అనేది కరెక్ట్ కాదు. చిన్న పట్టణాలు, గ్రామాలను ఎన్నడూ తరచి చూడని వాళ్లే దీన్ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు. ఇదిమానవ అవసరం. ఒక హక్కు. ఎలాంటి నేరం కాదు’ అంటూ తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
NO. Same sex marriage is not an ‘urban elitist’ concept. It’s a human need. Maybe some sarkari elites drafted it who have never travelled in small towns & villages. Or Mumbai locals.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 18, 2023
First, same sex marriage is not a concept. It’s a need. It’s a right.
And in a progressive,… https://t.co/M4S3o5InXIAlso Read..