- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫొటోల కోసమే పెళ్లి చేసుకుంటున్న పరిణీతి.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ పరిణీతి- హ్యాండ్సమ్ రాఘవ్ చద్దా రోకా సెరమనీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా తమను ఆశీర్వదించిన అభిమానులు, అతిథులకు థాంక్స్ చెప్తూ నోట్ కూడా షేర్ చేశారు. ఈ క్రమంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్‌గా మారింది. ఇండైరెక్ట్‌గా పరిణీతి-రాఘవ్‌ను కామెంట్ చేసినట్లు కనిపిస్తుంది. ‘కొందరు పెళ్లి ఫోటోలు, వీడియోల కోసం..‘డెస్టినేషన్ వెడ్డింగ్’ ట్యాగ్ కోసం పెళ్లి చేసుకుంటున్నారని ఓ వెడ్డింగ్ ప్లానర్ నాకు చెప్పాడు. ఇది నిజం. నేను డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఉన్నాను. మ్యారేజ్ ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తాడని చెప్పడంతో వధువు స్పృహతప్పి పడిపోయింది’ అని ట్వీట్ చేశాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. దురదృష్టవశాత్తు ఇది కరెక్టే అంటున్నారు.
Read more:
The Kerala Story : ఇదే నా చివరి సినిమా అనుకుంటా: Adah Sharma
Advertisement
Next Story