Virupaksha: విరూపాక్ష హిందీ వెర్షన్ రిలీజ్ డేట్‌ ఎప్పుడో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-04-25 10:41:02.0  )
Virupaksha: విరూపాక్ష హిందీ  వెర్షన్ రిలీజ్ డేట్‌ ఎప్పుడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకొచ్చిన విరూపాక్ష. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 44 కోట్ల కలెక్షన్స్ సాధించింది. వీకెండ్‌లోనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా హిందీలో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. హీరో సాయిధరమ్‌తేజ్ హిందీ వెర్షన్ రిలీజ్ డేట్‌ను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఈ సినిమాను విడుదల చేస్తారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సాయిధరమ్‌తేజ్ బదులిస్తూ మే 5న హిందీ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపాడు.

Also Read..

Agent: నుండి వైల్డ్ సాల సాంగ్ రిలీజ్.. అఖిల్ ఊరమాస్ స్టెప్స్

Advertisement

Next Story