- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు అస్వస్థత.. క్లారిటీ?
దిశ, సినిమా: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు ప్రెగ్నెన్సీ సంబంధింత అనారోగ్యంతో బాధపడుతోన్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అనుష్కకు ఏమైందంటూ అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలకు బలాన్ని చేకూర్చేలా తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్క విదేశాలకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్విటర్ వేదికన పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు.. ‘నిజంగానే అనుష్కకు అనారోగ్యం నశించిందా? ఇంత సడన్‌గా విదేశాలకు వెళ్లడానికి కారణమేంటి? పైగా ట్వీట్ లో డాక్టర్ ను సంప్రదించడానికి వెళ్లినట్లు ఉంది.
ఈ సమస్యల కారణంగానేనా విరాట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అనుష్క శర్మ కు ఏమైందో క్లారిటీగా తెలియనప్పటికీ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది.. ఆమెకు ఏం కాలేదు. ప్రెగ్నెన్సీకి సంబంధించి స్పెషల్‌గా విదేశాల్లోని వైద్యుడ్ని సంప్రదించడానికి వెళ్లారు అంటూ పలువురు విరాట్ ఫ్యాన్స్ అనుష్క శర్మ అనారోగ్యంపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించే వారిపై కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Read More..