- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shock: అనుష్క శర్మకు ముగ్గురు పిల్లలు.. సంతోషంలో కోహ్లీ ఏం చేశాడంటే? ట్వీట్ వైరల్
దిశ, సినిమా: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈయన బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత సీరియస్ గా ఉంటారో బయట అంత ఫన్నీగా ఉంటాడు. స్టేడియం తోటి ప్లేయర్లలో ఎంతో సరదాగా ఉంటాడు. ఏమైనా తేడా వస్తే మాత్రం ప్రత్యర్థితో గొడవకు దిగేందుకైనా వెనుకాడడు. మనసులో ఏం దాచుకోకుండా, ఫిల్టర్స్ లేకుండా బిహేవ్ చేస్తుంటాడు. అందుకే విరాట్ కోహ్లీకి కోట్లలో అభిమానులు ఉంటారు.
ప్రస్తుతం విరాట్ చాలా రోజుల అనంతరం ఐపీఎల్ ఆడుతోన్న విషయం తెలిసిందే. మొదటి రోజే కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చాలా ఎనర్జీ గా, ఉల్లాసంగా కనిపించాడు. ఈ హ్యాపీ మూమెంట్ లో కోహ్లీ స్టేడియంలో హీరో విజయ్ ‘అప్పడి పోడు’ అనే సాంగ్ కు డాన్స్ చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు స్పందించి.. ‘విరాట్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
విరాట్ ది చిన్న పిల్లల మనస్తత్వం, ఎప్పుడు లైవ్లీగా ఉంటాడు. ఆయన మనసుకు ఏం అనిపిస్తే అది చేస్తాడు, విరాట్ నిజమైన ఎంటర్‌టైనర్, మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడుతాడు, నిజానికి అనుష్క శర్మకు ఇద్దరు పిల్లలు కాదు, కోహ్లీతో కలిసి ముగ్గురు పిల్లలు’ అంటూ అభిమానులు విరాట్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక విరుష్క దంపతులు మొదటి సంతానంలో వామిక అనే బుజ్జాయికి జన్మనివ్వగా.. ఇటీవలే పండంటి మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. బాబుకు అకాయ్ అని నామకరణం కూడా చేసినట్లు సమాచారం.