- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి పుష్ప-2 మూవీలో విలన్ క్యారెక్టర్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా వెండి తెరపై వెలిగిపోవాలనేది కల. ఆ కలనే లక్ష్యంగా మార్చుకున్న ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు నేడు పాన్ ఇండియా లెవల్‌లో వెలిగిపోతున్నాడు. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నా.. తన మనసంతా నటన మీద ఉండటంతో అటువైపు అడుగులు వేశారు. సినిమాల్లో అవకాశాలు అంత ఈజీకాదని గ్రహించి.. షాట్ ఫిల్మ్‌లతో కెరీర్‌ను ప్రారంభించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్ప సినిమాలో విలన్(సునీల్) బామ్మర్ధిగా, అనసూయకు తమ్ముడిగా నటించి పాన్ ఇండియా విలన్‌లో స్థానం సంపాదించారు. ఇంతకూ ఆ యాక్టర్ ఎవరనుకుంటున్నారా..? ఆయనే రాజ్ తిరందాసు. నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్‌లోని మారుమూల గ్రామానికి చెందిన రాజ్ తిరందాస్ తను సినిమాల్లోకి రావడానికి ఎన్ని ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కున్నారు..? ఆర్థిక సమస్యలను ఎలా అధిగమించారు..? తొలిసారి సినిమాలో ఎలా అవకాశం వచ్చింది..? పుష్ప టీంలో ఎలా జాయిన్ అయ్యారు..? ఆయన ప్రస్తుతం ఏఏ సినిమాల్లో నటిస్తున్నారో..‘దిశ’ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పాన్ ఇండియా విలన్ రాజ్ తిరందాసు పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.