కండోమ్ ప్యాకెట్‌తో తమన్నా రూమ్‌కు వెళ్లిన విజయ్.. చివరికి జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by samatah |   ( Updated:2023-07-13 04:20:18.0  )
కండోమ్ ప్యాకెట్‌తో తమన్నా రూమ్‌కు వెళ్లిన విజయ్.. చివరికి జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు విజయ్ వర్మతో లవ్‌లో ఉన్నానని, డేటింగ్ చేస్తున్నాం అంటూ ఓపెన్‌గా చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? విజయ్ వర్మ, తమన్న కలిసి నటించిన లవ్ స్టోరీ 2 మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరు వెకేషన్స్‌కు వెళ్తూ చాలా ఏంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే తమన్నా, విజయ్ వర్మ మధ్య జరిగిన ఓ పన్నీ ఇన్సిడెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే వీరు ఓ వెకేషన్‌కు వెళ్తున్న క్రమంలో విజయ్ వర్మ స్నేహితుడు తనకు ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడంట.దీంతో ఆ గిఫ్ట్ విజయ్ తమన్నా ముందు ఓపెన్ చేద్దామని.. రూమ్‌కి వెళ్లి తమన్నాతో ఆ గిఫ్ట్ ఓపెన్ చేయించాడంట. దీంతో అందులో కండోమ్స్ ఉండేసరి తమన్న, విజయ్ షాక్ అయ్యారంట.

కండోమ్స్ చూసిన తమన్న విజయ్‌ మీద చాలా కోపం తెచ్చుకొని రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయిందంట. దీంతో విజయ్ అది నా ప్లాన్ కాదు, నాఫ్రెండ్ పంపాడు అని కండోమ్ పాకెట్స్ ను కట్ చేసేసి మరి డస్ట్ బిన్ లో వేసేయడంతో తమన్నా ఫిదా అయిపోయిందట . నేను ఎలాంటి హస్బెండ్ అయితే కావాలనుకున్నాను అలాంటి వాడే దొరికాడు అంటూ చాలా సంబరపడిపోయిందట .

Advertisement

Next Story