విజయ్ వర్మ మంచి రసికుడే.. తమన్నతో పెళ్లిపై బోల్డ్ కామెంట్స్?

by samatah |   ( Updated:2023-07-21 15:04:25.0  )
విజయ్ వర్మ మంచి రసికుడే.. తమన్నతో పెళ్లిపై బోల్డ్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య తమన్నా పెళ్లి, తన లవ్ గురించి నెట్టింట ఎన్నో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.. డేటింగ్ కూడా చేస్తుంది. ఇక ఈ విషయంపై ఇద్దరూ ఓపెన్ అయిన విషయం తెలిసిందే.దీంతో తమన్నా విజయ్, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని తమ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, తన పెళ్లిపై తాజాగా విజయ్ వర్మ్ స్పందించాడు. పరోక్షంగా పెళ్లిపై హిట్ ఇచ్చేశాడు. అది ఎలా అంటే?

ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. పెళ్లి కోసం వేయిట్ చేస్తున్నాను అని, తర్వలోనే పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికే మా అమ్మ ఫోన్ చేస్తే చాలు మా అమ్మ పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని, నన్ను చంపేస్తుంది . ప్రస్తుతం సినిమాల బిజీ లేకుండా ఫ్రీగా ఉన్నాను. ఇన్నాళ్లు విజయవర్మ అంటే అందరికీ విలన్ గానే గుర్తొచ్చేవాడు, కానీ నాలో రొమాంటిక్ యాంగిల్ ని నిద్రలేపింది తమన్నా..అందుకే నేను కూడా త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను” అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Read More : బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇవ్వనున్న బేబీ హీరోయిన్.. ఇక రచ్చ రచ్చే

Advertisement

Next Story