- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమా చూసిన మహిళలు నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. Vijay Varma కామెంట్స్ వైరల్..
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఇటీవల తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌తోపాటు తమన్నాతో డేటింగ్ ఇష్యూ కారణంగా ఆయన వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలావుంటే.. రీసెంట్ ఇంటర్వ్యూలో నెటిజన్లు ఆశ్చర్యపోయే మరో ఆసక్తికర విషయం వెల్లడించాడు విజయ్. ఇటీవల వచ్చిన ‘డార్లింగ్స్’ సినిమా తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిందని చెప్పాడు. ‘‘డార్లింగ్స్’లో అలియాభట్‌ను వేధించే భర్తగా కనిపించడం చాలామందికి నచ్చలేదు. ఈ సినిమా చూసిన మహిళలు కొంతమంది నన్ను చంపేయ్యాలనుకున్నారట. ఇలాంటి మొగుడిని భరించడంకంటే వితంతువుగా ఉండటమే బెటర్ అని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా నాతో చెప్పారు’ అని వెల్లడించాడు. అయితే ఇది వినగానే తాను చాలా ఆశ్చర్యపోయానన్న హీరో.. పురుషుల కంటే స్త్రీలు గొప్ప హృదయాలను కలిగి ఉంటారని, భర్తల దౌర్జన్యాన్ని ప్రేమగానే స్వీకరిస్తారంటూ అతివలను పొగిడేశాడు.