మరో స్టార్ హీరోతో తలపడనున్న Vijay Sethupathi (విజయ్ సేతుపతి)

by Hamsa |   ( Updated:2022-11-05 13:29:03.0  )
మరో స్టార్ హీరోతో తలపడనున్న Vijay Sethupathi (విజయ్ సేతుపతి)
X

దిశ, సినిమా : భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీ సహా బాలీవుడ్‌లోనూ సక్సెస్‌ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న విజయ్ సేతుపతి.. అతి తక్కువ కాలంలోనే అన్ని రకాల పాత్రలను సమర్థవంతంగా పోషించగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతానికి యంగ్ హీరో సందీప్ కిషన్ 'మైఖేల్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మలయాళంలో మణికంఠన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్‏లో విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి : భలే పట్టేశారు.. 'ఈగ' సినిమాలో ఆ మిస్టేక్ చేసిన రాజమౌళి.. చూస్తే షాక్

Advertisement

Next Story

Most Viewed