- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి గురించి ముందే చెప్పిన వేణు స్వామి..?
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటీఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు నాగబాబు జూన్-9 న వీరిద్ధరికి ఎంగేజ్మెంట్ కూడా చేయబోతున్నట్లు నెట్టింట్ వార్తలు విరినిస్తున్నాయి. అయితే.. వరుణ్, లావణ్య విషయంలో వేణు స్వామి చెప్పిన మాటలే నిజం కాబోతున్నాయంటూ అందరూ ఆర్చర్యానికి గురవుతున్నారు. విషయం ఏంటంటే..
సినీ ఇండస్ట్రీల సెలబ్రెటీల గురింది వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఆయన చెప్పిన మాటలు కొన్ని సార్లు నిజం అవుతాయి. దీంతో వేణు స్వామిని నమ్మే వారి సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ క్రమంలోనే గతంలో ఆయన.. సమంత, నాగచైతన్య విడాకులు గురించి చెప్పారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు చాలా ఆలస్యంగా తల్లిదండ్రులు కాబోతారని కూడా ఆయన తెలియజేశారు. ఇవన్నీ నిజాలు అయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరో చనిపోతారంటూ వేణు స్వామి చెప్పారు.ఈయన చెప్పిన విధంగానే తారకరత్న మరణించడంతో అందరూ వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని భావించారు.
ఈ క్రమంలోనే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు లావణ్య, వరుణ్ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలను, వేణు స్వామి వ్యాఖ్యలతో కలిపి ఆయన చెప్పిందే నిజం అవుతుంది అంటూ సినీ వర్గాలు, నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు కూడా నిజం అవుతాయేమో
Read Mores: ‘బాలయ్య 108’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
హీరోల వయసుతో పని లేదు.. అందరితో ఆ పని చేయడానికి రెడీ: శ్రీలీల కామెంట్స్ వైరల్