- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సీతారామం'పై వెంకయ్య నాయుడు ప్రశంసలు..
దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన చిత్రం 'సితారామం'. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సినిమాను వీక్షించిన సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, ఈ సినిమాను చూసిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ''సీతారామం చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది.'' అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
'సీతారామం' కథను మొదట విన్న హీరోలు వీళ్లే
ఆస్కార్ రేసులో నాని 'Shyam Singha Roy'
"సీతారామం" చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది. pic.twitter.com/XGgxGGxVqF
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 17, 2022