- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కట్నం విషయంలో వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం.. నిజంగా మెగా హీరో గ్రేట్
దిశ, సినిమా: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడక బుధవారం ఇటలీలో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం వరుణ్ తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ‘My Lav’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట మొత్తానికి వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇక వివాహం జరిగిన నుంచి వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
కాగా తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే.. కట్నం విషయంలో వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. తనకు రూపాయి కూడా కట్నం వద్దని, పెళ్లి ఖర్చులను కూడా తమ కుటుంబమే భరిస్తుందని చెప్పాడట. మనకు తెలిసి సెలబ్రిటీలలో కట్నం విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకునే వాళ్లు అరుదుగా ఉంటుండగా.. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ మరోసారి గ్రేట్ అని నిరూపించుకుంది.
Read More..
వరుణ్-లావణ్య పెళ్లికి భారీగా ఖర్చు పెట్టిన మెగా ఫ్యామిలీ.. ఎన్ని కోట్లంటే?