ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి? ఆందోళనలో మెగా అభిమానులు

by Anjali |   ( Updated:2023-06-10 12:49:01.0  )
ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి? ఆందోళనలో మెగా అభిమానులు
X

దిశ, సినిమా: వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరి పెళ్లి తేది త్వరలో ప్రకటించనుండగా.. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి ఇటలీలో జరగనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎందుకు అంత దూరంగా వెళ్లి చేసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అలాంటప్పుడు తాము ఎలా అటెండ్ అవుతామంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: భర్తతో విడిపోయిన మెగాడాటర్ నిహారిక ..వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ వచ్చినట్లేనా?

ఆ నిర్మాత దగ్గర రూ.400 కోట్లు అప్పు చేసిన రాజమౌళి.. నెలకు ఎంత వడ్డీ కట్టారో తెలిస్తే షాక్

వరుణ్ తేజ్.. లావణ్యకు తొడిగిన రింగ్ ఖరీదెంతో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed