- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరి కర్మకి వారే బాధ్యులు అన్నట్లుగా నిహారికను వదిలేసి ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి-వరుణ్
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న లావణ్య త్రిపాఠి.. త్వరలోనే పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. మూవీస్‌లో నటించేప్పుడు అంతగా స్కిన్ షో చేయని ఈ ముద్దుగుమ్మ.. నిశ్చితార్థం అయినప్పటి నుంచి బోల్డ్ డ్రెస్సింగ్‌తో రెచ్చిపోతుంది. ఇప్పటికే నిహారిక విషయంలో నిరాశగా ఉన్న కుటుంబాన్ని పట్టించుకోనట్లుగానే కనిపిస్తుంది. ఇటు వరుణ్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. లావాణ్య ఓ వైపు తాను కమిట్ అయిన సినిమా, వెబ్ సిరీస్‌లు పూర్తి చేయడంతో, ఇటు వరుణ్ తన మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటూనే టైమ్ దొరికినప్పుడు హ్యాపీగా ఇద్దరు కలిసి వెకేషన్‌కి వెళ్లిపోతున్నారు. ఈ హ్యాపీ మూమెంట్స్‌ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రీసెంట్‌గా ఫారిన్ వీధుల్లో ఆమె తీసుకున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.
Read More: మెగా ఇంటికి అల్లుడు అవ్వాలంటే ఆ కండీషన్స్‌కు ఒప్పుకోవాల్సిందేనా?