ఎంగేజ్‌మెంట్ తర్వాత వరుణ్ - లావణ్య దిగిన ఫోటో వైరల్

by Anjali |   ( Updated:2023-06-13 15:40:31.0  )
ఎంగేజ్‌మెంట్ తర్వాత వరుణ్ - లావణ్య దిగిన ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. కాగా.. హైదరాబాదులో నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో జూన్ 9న వరుణ్-లావణ్యల నిశ్చితార్థం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తమకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ వరుణ్ నెట్టింట ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే లావణ్యతో ఫారిన్‌లో దిగిన పిక్స్‌తో పాటు హార్ట్ సింబల్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Read more: ఈ రెండు కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే పెళ్లి.. వరుణ్ విషయంలో లావణ్య అంత కఠినంగా ప్రవర్తిస్తుందా?Varun Tej Konidela and Lavanya Tripathi

Advertisement

Next Story