Varshini Sounderajan: క్యూట్ లుక్ తో అదరగొడుతున్న వర్షిణి

by Admin |   ( Updated:2023-08-08 16:13:43.0  )
Varshini Sounderajan: క్యూట్ లుక్ తో అదరగొడుతున్న వర్షిణి
X

దిశ, వెబ్‌డెస్క్ : శంభో శివ శంభో చిత్రం ద్వారా వెండి తెరకు పరియమైన నటి వర్షిణి సుందరరాజన్. ఆ తర్వాత చందమామ కథలు చిత్రానికి జాతియ పురస్కారం అందుకున్న తమిళ బ్యూటీ లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్, శ్రీరామ రక్ష, పెళ్లిగోల, నన్ను దోచుకుందువటే సినిమాల్లో నటించి తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. అటు బుల్లితెరలో ప్రసారమయ్యే ఢీ, పటాస్-2 షోల్లో టీం లీడర్‌గా చేస్తుంది. కాగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే వర్షిణి.. తన అప్ డేట్స్‌ని షేర్ చేస్తూ ఉంటుంది.


బెడ్‌పైకి లాగి బట్టలు విప్పేసి పడుకోమన్నాడు: స్టార్ డైరెక్టర్‌పై వర్షిణి సెన్సేషనల్ కామెంట్స్!


యోని పైభాగాన ఉన్న టాటూను చూపించిన టాలీవుడ్ బ్యూటీ.. ఫొటో వైరల్


తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను వేడిక్కిస్తున్నాయి. బ్లాక్ డ్రస్‌లో తెల్లటి పాల పొంగేలా బయటకు తన్నుకు వస్తున్న ఎద అందాలను చూపిస్తూ స్కిన్ టైట్ ప్యాంట్‌లో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి.






(Image Source :Varshini Sounderajan Instagram)

Advertisement

Next Story