ముఖం దాచుకుని ఒళ్లంతా చూపించిన నటి (వీడియో)

by Nagaya |   ( Updated:2023-08-11 05:48:27.0  )
ముఖం దాచుకుని ఒళ్లంతా చూపించిన నటి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉర్ఫీ జావేద్.. ఈ పేరు వింటేనే కుర్రకారులో సెగలు పుడతాయి. నిత్యం వైవిధ్యమైన ఫ్యాషన్ డ్రెస్‌లతో యువత చూపును తన వైపునకు తిప్పుకుంటుంది. అయితే ఆమె ధరించే దుస్తులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కొన్ని ఫ్యాషనబుల్‌గా ఉన్నా.. మరి కొన్ని అసభ్యతకు ప్రాణం పోసినట్లు ఉంటున్నాయట. ఉర్ఫీ వేసుకునే డ్రెస్‌లు, ఫొటో షూట్లు కుర్రకారుకు మంచి ఊపునిస్తున్నా.. మహిళలు మాత్రం ఇదేం పొయ్యేకాలం.. ఇదేం వేషధారణ అంటూ మండిపడుతున్నారు. తాజాగా ఉర్ఫీ జావేద్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్ అవుతోంది. గ్రీన్ కలర్ లో దుస్తులు ధరించిన ఉర్ఫీ.. దానిపై నుంచి ఆకు పచ్చ రంగులో వలలా ఉన్న అతి పలచనైన వస్త్రాలను ధరించడంతో శరీరం మొత్తం బయటకు కనిపిస్తోంది. దీంతో ఆమె బట్టలు వేసుకున్నా ఒక్కటే.. తీసేసిన ఒక్కటే అన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story