- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్- ఉపాసనల కూతురికి ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రుల అయిన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి పాపకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ పుట్టిన కానించి ఆ పాపకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే మెగా ప్రిన్సెస్‌కు జూన్ 30న బారసాల చేసి ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, ఉపాసన తల్లి కామినేని శోభన మనరాలికి పేరు పెట్టినట్లు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ ఉపాసన నువ్వు పుట్టినప్పుడు నీకు ‘క్లిన్ కారా’ అని పేరు పెట్టాలి అనుకున్నాను. కానీ, ఇప్పుడు నీ కూతురికి పెట్టాను. రామ్ చరణ్-ఉపాసన మీ ప్రేమకు, పరిపూర్ణమైన బిడ్డను అందించినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు. మేము నిన్ను ప్రేమిస్తున్నాము కారా’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో మెగా ప్రిన్సెస్‌కు ఆ పేరు పెట్టింది తన అమ్మమ్మ అని అర్థం అవుతుంది. ఉపాసన తల్లి పోస్టును చూసిన మెగా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Also Read: రామ్ చరణ్‌కు పాప పుట్టడం మెగా ఫ్యామిలీలో ఆమెకు అస్సలే ఇష్టం లేదా?