- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పిల్లలను కూడా అలాగే పెంచుతాం: ఉపాసన
X
దిశ, సినిమా: రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ ఉమన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఉపాసన. ఇటీవల తాను తల్లి కాబోతునట్లు ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకురాలిగా, హెల్త్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న ఉపాసన.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఆమె ఎలాంటి పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లపై స్పందించింది. 'నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టానని అంటున్నారు. కానీ, నా తల్లిదండ్రులు ఈ స్థాయిలో ఉండడానికి ఎంతో కష్టపడ్డారు. నేను కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతర వృత్తి పరమైన బాధ్యతలతో ఉన్నాను. మా పిల్లలను కూడా అలాగే పెంచుతాం. దయచేసి నా గురించి నెగిటివ్‌గా రాసి నెగెటివిటీ స్ప్రెడ్ చెయ్యొద్దు' అని కోరింది.
Advertisement
Next Story