- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్‌తో పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. పోస్ట్, ఫోటోస్ వైరల్ !
దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి ఎప్పుడవుతాడా అని ఓ వర్గం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి అందుకు సబంధించిన అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడింది. ఉపాసన రామ్ చరణ్ ఇక పేరెంట్స్ కాబోతున్నారని కొణిదెలవారి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వడం అందరికీ ఆనందాన్నిచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. దీంతో మెగా అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. అందరూ రామ్ చరణ్, ఉపాసనలకు విషెస్ చెప్తున్నారు. ఇక కొణిదెల, కామినేని ఫ్యామిలీలో సంతోషం రెట్టింపయింది. ఇక మంచి శుభవార్తతో తాజాగా ఉపాసన అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ''నా జీవితంలో అతి ముఖ్యమైన ఉమెన్స్ వీరు..కానీ అత్తమ్మను మిస్ అవుతున్నా'' అంటూ ఎమోషనల్ అయ్యింది.