- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత కోసం స్పెషల్ కేర్ తీసుకున్న మెగా కోడలు.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం
X
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మెగా హీరో రామ్ చరణ్.. ఆయన సతీమణి ఉపాసన.. సామ్ మయోసైటిస్‌తో బాధపడుతోందని తెలిసి, ఉపాసన తమ సొంత టీంతో ఆమె హెల్త్‌కు సంబంధించి బాగోగులు చూసుకున్నారట. అంతేకాకుండా మయోసైటిస్ వ్యాధికి మంచి మందు ఎక్కడ దొరుకుతుంది. సామ్ ఏ విధంగా అయితే త్వరగా కోలుకుంటుంది? అనే అంశాల్లో చాలా కేర్ తీసుకున్నారట. తొందరగా ఎలా నయమవుతుందనే విషయంపై కూడా వర్క్ చేశారట. ముఖ్యంగా ఉపాసన అయితే స్పెషల్‌గా డాక్టర్స్ అపాయింట్ మెంట్ తీసుకుని మరీ ఈ హీరోయిన్‌ను మయోసైటిస్ నుంచి బయటపడేలా చాలా హెల్ప్ చేసిందని తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Next Story