- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాసన డెలివరికి 3 నెలల ముందే ఆడపిల్ల పుడుతుందని తెలుసా? ఫొటో వైరల్
దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి కొద్ది సేపటి క్రితమే తల్లిదండ్రులయ్యారు. అయితే ఉపాసన అపోలో హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా, ఉపాసనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా కోడలు అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన కొన్ని నెలలకే ఆడపిల్ల పుడుతుందా? మగపిల్లాడు పుడతాడా అని ముందే స్కాన్ చేసుకున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇచ్చిన పార్టీలో పింక్ కలర్ ఫ్రాక్‌ను ధరించింది. అప్పుడే చాలా మంది బేబీ గర్ల్ అంటూ గెస్ చేశారు. ఉపాసనకు ఆడపిల్ల పుడుతుందని తెలియడం వల్లనే పింక్ డ్రెస్‌ను ఆ ఫంక్షన్‌లో వేసుకుందని అందరూ అనుకుంటున్నారు. మంగళవారం ఆమెకు పాప పుట్టడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read more: మెగా కోడలికి జరిగింది నార్మల్ డెలివరీ యా, లేక సిజేరియనా?
ట్రెండీగా మెగా ప్రిన్సెస్.. చెర్రీ కూతురిని అభిమానులు ఏమని పిలుస్తున్నారో తెలుసా?