Upasana: ఉపాసన హ్యాపీ‌గా ఉండటమే ఇంపార్టెంట్ అంటూ పేరెంట్స్ మాట దాటవేస్తున్న చరణ్

by Prasanna |   ( Updated:2023-04-01 07:13:24.0  )
Upasana: ఉపాసన హ్యాపీ‌గా ఉండటమే ఇంపార్టెంట్ అంటూ పేరెంట్స్ మాట దాటవేస్తున్న చరణ్
X

దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ప్రజెంట్ ఆమెకు ఆరో నెల. అయితే ఈ మధ్య ఉపాసన చరణ్‌కు సంబంధించిన ప్రతీ ఈవెంట్‌కు అటెండ్ అవుతోంది. అయితే ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ టైంలో, ముఖ్యంగా ఆరో నెల తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయాన్ని చిరంజీవి భార్య సురేఖ ఉపాసనకు చెప్పింది. కానీ ఉపాసన ఇవేం పట్టించుకోకుండా సరదాగా ఈవెంట్లకు, టూర్లకు చెక్కేస్తోంది. దీంతో ఆమె బిహేవియర్‌పై సురేఖ కోపంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ వైరల్ అవుతోంది. అలాగే చిరంజీవి కూడా ఈ విషయంలో చరణ్‌కు చెప్పగా ‘ ఈ టైం‌లో ఉపాసన హ్యాపీగా ఉండటమే ఇంపార్టెంట్, తనకు నచ్చినట్లు వెళ్దాం’ అంటూ తండ్రి మాటను పక్కన పెట్టేశాడట చరణ్. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో మరో కొత్త ప్రాబ్లం స్టార్టయినట్లు తెలుస్తోంది.

Read more:

Sneha Reddy: పెళ్లికి ముందే ఆ విషయం‌లో ప్రామిస్ వేయించుకున్న స్నేహరెడ్డి !

Advertisement

Next Story