- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uorfi Javed : బట్టలు లేకుండా నగ్నంగా ఉర్ఫీ జావేద్.. మల్లెపూలే అడ్డు..!
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ OTT నుండి ఫేమస్ అయిన ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో మరోసారి వార్తల్లో నిలిచింది. తన కొత్త వీడియో, ఫొటోలతో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఉర్ఫీ విభిన్న వస్త్రాధారణ డ్రెస్, మాట్ లుక్స్‌తో ఫేమస్ అయ్యింది. ఈ కారణంగానే కొందరు ఉర్ఫీ ఫ్యాషన్ సెన్స్‌ను ఇష్టపడతారు. కానీ.. కొన్నిసార్లు ఆమె భారీ ట్రోల్స్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా ఉర్ఫీ మరో కొత్త స్టైల్ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఉర్ఫీ తలపై మల్లెపూలు పెట్టుకుని నడుము చుట్టూ మల్లెపూలు కట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వీడియోను సపోర్ట్ చేస్తూ.. అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. మళ్లీ మొదలు పెట్టావా.. నీకు బుద్ధి లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే.. ఇటీవల ఉర్ఫీ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన కుటుంబ సభ్యులే తనను ద్వేషించారని చెప్పుకొచ్చింది. గతంలో ఓ ట్యూబ్‌ను టాప్‌గా ధరించి, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశానంది. ఆ ఫొటోను కొందరు అడల్డ్ సైట్లలో పెట్టారని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే.. అది తనేనని గుర్తించిన చాలా మంది తనను అడల్ట్ స్టార్ అని పిలిచారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలా అన్న ప్రతిసారీ నా వీడియో ఏదంటూ ప్రశ్నించానని ఉర్ఫీ తెలిపింది. అంతేకాకుండా.. 17 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి పారిపోయినట్లు ఉర్ఫీ వెల్లడించింది. ఆమె సోదరీమణులతో కలిసి ఇల్లు వదిలి లక్నోకు వెళ్లానని, అక్కడ పిల్లలకు ట్యూటరింగ్ చెప్పి ఇంటి అద్దె చెల్లించేదాన్నని ఆమె తెలిపింది. తరువాత ఢిల్లీకి వెళ్లి అక్కడ ఆమె కొంతకాలం ఒక స్నేహితుడి ఫ్లాట్‌లో ఉండి.. ఈ తర్వాత కాల్ సెంటర్ ఉద్యోగం చేసినట్లు వెల్లడించింది. కొద్ది రోజుల తరువాత ముంబాయి వెళ్లి పీజీ చేస్తూ యాక్టింగ్ ఆవకాశాల కోసం ప్రయత్నించానని.. చివరికి టెలివిజన్‌లో చిన్న పని దొరికినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అజియో, అబు జానీ, సందీప్ ఖోస్లా వంటి బ్రాండ్లతో కలిసి పని చేస్తున్నట్లు ఉర్ఫి వెల్లడించింది.
Read more:
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్..!