- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కొడుకు సినిమా చూసేందుకు చాన్స్ ఇవ్వండి ప్లీజ్.. నటుడి అభ్యర్థన.. ఇంతకీ ఏమైందంటే..
దిశ, సినిమా : అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘OMG 2’. అమిత్ రావ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం స్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి వివరించింది. కానీ భారీ సెన్సార్ కట్స్‌తో ‘A’ సర్టిఫికేట్ పొందిన సినిమాను 12ఏళ్లుపైబడిన వారు మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో తనకు కొడుకుగా నటించిన అబ్బాయిని చూసేందుకు అనుమతించాలంటూ పంకజ్.. సెన్సార్ బోర్డును అభ్యర్థించాడు. సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరాడు. కానీ అది సాధ్యపడలేదు. డైరెక్టర్ అమిత్ రావ్ కూడా తాజాగా సెన్సార్ బోర్డు ప్రవర్తనపై నిరాశ చెందినట్లు చెప్పాడు. అందరికోసం తీసిన చిత్రాన్ని ఇలా చేయడం సరికాదన్నాడు. అయితే ఓటీటీలో మాత్రం ఎలాంటి సెన్సార్ లేని అన్‌కట్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఇక ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.
Read More:
Pakisthan First Netflix Series.. షారుఖ్ హీరోయిన్ కూడా ఇందులో నటిస్తుందిగా..