ఉగాది స్పెషల్ అప్డేట్స్ : ఇంట్రస్టింగ్‌గా కస్టడీ పోస్టర్.. డెవిల్‌గా కళ్యాణ్ రామ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-23 05:38:04.0  )
ఉగాది స్పెషల్ అప్డేట్స్ : ఇంట్రస్టింగ్‌గా కస్టడీ పోస్టర్.. డెవిల్‌గా కళ్యాణ్ రామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ ఫాన్స్ స్పెషల్ అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. చైతూ, కళ్యాణ్ రామ్ ల మూవీస్ నుంచి మేకర్స్ కొత్త అప్ డేట్ ఇచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన కొత్త ప్రాజెక్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగచైతన్య న్యూమూవీ కస్టడీ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆయన డెవిల్ పేరుతో ఈ సారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక సందీప్ కిషన్ నటిస్తున్న బైరవకోన, సుధీర్ బాబు నటిస్తున్న మామా మశ్చీంద్ర, మంచులక్ష్మీ నటిస్తున్న అగ్ని నక్షత్రం, నాగశౌర్య నటిస్తున్న రంగబలి చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే గోపిచంద్ నటిస్తున్న రామబాణం, వరుణ్ తేజ్ నటిస్తున్న అర్జున, నాని నటిస్తున్న సినిమాల నుంచి ఉగాది పోస్టర్స్ రిలీజ్ చేశారు. వాటిపై మీరూ ఓ లుక్ వేయండి మరి..

Advertisement

Next Story

Most Viewed