- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడే ప్రేమలో పడ్డా.. ఇప్పటికే రెండు బ్రెకప్‌లు అయ్యాయి: మృణాల్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: ‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అందులో సంప్రదాయంగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ బోల్డ్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. ఇటీవల ‘లస్ట్ స్టోరిస్-2’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో తమన్నాను మించిపోయే నటనతో అందరికీ షాకిచ్చింది. తాజాగా, లస్ట్ స్టోరీస్-2 ప్రమోషన్స్‌లో భాగంగా తన లవ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ నేను టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది. అతను చాలా అందంగా ఉండేవాడు. ఆ వయసులో పెద్దగా మెచ్యూరిటీ లేదు. దీంతో వెంటనే ఓకే చెప్పేశాను. కొన్ని రోజులు అతనితో బాగానే ఉన్నాను. కానీ, టెన్త్ పై చదువుల కోసం ముంబై వెళ్లాను. ఆ తర్వాత నాకు అతను దూరం అయ్యాడు. ఇక సినిమాల్లోరి రాకముందు మరో వ్యక్తితో లవ్‌లో పడ్డాను. కానీ, అది కూడా బ్రేకప్ అయిపోయింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More..