- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ranabhir kapoor: హుక్ స్టెప్స్‌తో ఊపేసిన శ్రద్ధా.. కుర్రాళ్లు ఫిదా!
by Prasanna |
X
దిశ, సినిమా : రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సినిమా 'తూ ఝూఠీ మై మక్కర్'. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ హోలీ కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఓ పాటను విడుదల చేశారు. 'షో మీ దా తుమ్క' అంటూ సాగే ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్ కాగా.. ఇందులో శ్రద్ధా తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు ఆమె హుక్ స్టెప్స్‌తో కుర్రాళ్లను ఊర్రూతలూగించిన ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 1200 మంది డ్యాన్సర్లతో చిత్రీకరించిన ఈ సాంగ్ విడుదలైన గంటలోనే వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకోగా.. 'శ్రద్ధామూవ్స్.. ఎక్స్‌ప్రెషన్ ఆర్ కిల్లర్' అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు.
Advertisement
Next Story