- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా ఫ్యామిలీ కారణంగా పవన్ కల్యాణ్ భార్యపై ట్రోల్స్.. ఫొటోస్ వైరల్
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఎంజాయ్ చేసిన మెగా ఫ్యామిలీ దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే.. ఈ ఫొటోల కారణంగా పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
విషయం ఏంటంటే.. పెళ్లి ఫొటోలో పవన్ భార్య అన్నా లెజ్నోవా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గతంతో పోల్చితే ఆమె బాగా లావు అయినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ కావడంతో.. ఏంటీ పవన్ అన్న వైఫ్ ఇంత లావు అయింది. 50 సంవత్సరాలు పైబడి ఉన్న ఆంటీలా కనిపిస్తుంది’ అంటూ నెట్టింట నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
Advertisement
Next Story