- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్యపై ట్రోల్స్.. నెటిజన్లపై సమంత సీరియస్ కామెంట్స్..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని.. పట్టుమని పదికాలాల పాటు కూడా కలిసి జీవించలేకపోయారు. వీరు విడిపోవడానికి పలు రకాల కారణాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారాలు చేశారు. ఇక సామ్-చై పెళ్లి.. విడాకుల గురించి మర్చిపోయారనుకునే టైంకు తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో కుదిపేస్తోంది. సమంత-చై కలిసున్న రోజుల్లో ఒక కుక్కపిల్లను పెంచుకున్నారు. దాని పేరు హష్. తాజాగా నాగచైతన్య ఫ్యాన్ కొత్త బైక్ కొనుగోలు చేశాడు. దీంతో చై టెస్ట్ డ్రైవ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో అనుకోకుండా హష్ దర్శనమిచ్చింది. ఇక జనాలు ఉరూకుంటారా? మొన్నటివరకు సామ్ దగ్గరున్న కుక్క ఇప్పుడు చై దగ్గర ఉందేంటి? వీరిద్దరు ఎప్పుడూ కలిశారు. ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా కలుస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో తాజాగా సమంత స్పందించి.. ‘మీరు ఇంత ఖాళీగా ఉన్నారని నాకు తెలియదు. కనీసం ఏదైనా బుక్ చదువుకోపోయారా? జ్ఞానం వస్తుంది.’ అంటూ కూల్‌గా కౌంటర్ ఇచ్చింది.
Read More..
Honey Rose : హనీ రోజ్ బాడీలో ఆ పార్ట్ పెరగడానికి ఏమి చేసిందో తెలుసా..?