Akkineni Nagarjuna మేనకోడలితో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి!

by Anjali |   ( Updated:2023-06-06 15:18:34.0  )
Akkineni Nagarjuna మేనకోడలితో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల శర్వానంద్ ఓ ఇంటివాడు కాగా, మరికొద్ది రోజుల్లోనే మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ మరో యంగ్ హీరో అడివి శేష్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. శేష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్ సోదరి సుప్రియ అంట. వీరి పెళ్లి విషయంలో పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈనెల (జూన్)16వ తేదీన వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, నెట్టింట మాత్రం హల్‌చల్ సృష్టిస్తోంది.

Also Read..

బాయ్‌ఫ్రెండ్‌తో తమన్న ముద్దు.. వైరల్ అవుతున్న ఫొటో

నిహారికను పూర్తిగా దూరం పెట్టిన మెగా ఫ్యామిలీ.. చివరికి తండ్రి కూడా ..

Advertisement

Next Story

Most Viewed