శ్రీజను పెళ్లి చేసుకోవాలి అనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

by samatah |   ( Updated:2023-07-14 06:56:06.0  )
శ్రీజను పెళ్లి చేసుకోవాలి అనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె పెళ్లీలు, విడాకులకు సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా శ్రీజకు సంబంధించిన ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. అది ఏమిటంటే? శ్రీజను అల్లు అర్జున్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారంట. ఈ విషయాన్ని చిరంజీవి భార్య, అల్లు అరవింద్‌ను అడిగిందంట. దానికి అల్లు అరవింద్,ఇప్పుడే పిల్లలు చదువుకుంటున్నారు కదా ..లైఫ్ లో సెటిల్ అయ్యాక చూద్దాం అంటూ లైట్గా తీసుకున్నారు అట.

ఇక తర్వాత ఇంట్లో చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత అతనికి విడాకులు ఇచ్చి, కళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకొని ఈ మధ్య అతనితో కూడా విడిపోవడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ జాతకం బాగుందని, శ్రీజను చేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాడు అంటూ గుస గుస పెడుతున్నారు నెటిజన్స్.

Also Read:

నకిలీ ప్రపంచంలో జీవిస్తున్నామంటూ మెగా అల్లుడు పోస్ట్.. శ్రీజ గురించేనా?

ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది చెడ్డ విషయంగా అనిపించదు.. సమంత పోస్ట్ వైరల్..

Advertisement

Next Story

Most Viewed